టిటిడి సిఫార్సు లేఖలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ ఇచ్ఛింది.ప్రజాప్రతినిధులు ఇక నుండి ఇచ్చే లెటర్స్ అన్ని పోర్టల్ లో ఎంట్రీ తప్పనిసరి అని.ప్రత్యేక పోర్టల్ ద్వారా స్కాన్ చేసి పంపిన భక్తుల లెటర్స్ కే వీఐపీ బ్రేక్ దర్శనాలు,300 టికెట్ దర్శనాలుఉంటాయని.పోర్టల్ లో స్కాన్ చేసిన సిఫార్సు లెటర్స్ నే టిటిడి పరిగణలోకి తీసుకుంటుందని తెలంగాణ సీఎంఓ కార్యాలయం తెలిపింది.
