ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు

సత్యసాయి జిల్లా,పెనుకొండ, సామాన్యుడు టివి వార్త: సత్యసాయి జిల్లా, పెనుకొండ ప్రాంతంలో కియా కార్ల తయారీ సంస్థల్లో దొంగతనం కలకలం…కియా కార్ల తయారీ సంస్థలో సుమారుగా 900 వందల కార్ ఇంజిన్స్ మాయం…కియా కార్ల ఇంజిన్స్ మాత్రమే మాయం కావడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి అంటు పోలీస్ స్టేషన్లు పిర్యాదు చేసిన కియా యజమాన్యం…సుమారుగా ఐదు సంవత్సరాల నుండి కార్ ఇంజిన్స్ మాయం అవుతున్న నిద్ర మత్తులో కియా యజమాన్యం. ప్రతి రోజూ దినచర్యలో భాగంగా డేటా షీట్ చూసిన తర్వాత బయటకు వచ్చిన భారీ స్కాం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తప్పుడు పత్రాలతో కార్ ఇంజిన్స్ మాయం చేసారు అంటు గుసగుసలు…రోజుకు రోజు డేటా ఎంట్రీలో తప్పుడు సమాచారం ఇస్తూ సుమారుగా 900 వందల కార్ ఇంజిన్స్ మాయం చేసిన కియా యజమాన్యం ఇంటి దొంగలు.అత్యంత రహస్యంగా విచారణ జరపాలని కోరిన కియా యజమాన్యం … అలాంటి విచారణ జరగదు పిర్యాదు చేస్తేనే విచారణ చేస్తాం అంటు పోలీసులు వివరణ…కియా కార్ల తయారీ సంస్థల్లో అంత సెక్యూరిటీ ఉన్న కార్ల ఇంజిన్స్ మాయం అవడంతో తలలు పట్టుకుంటున్న kia యాజమాన్యం.కియా యజమాన్యంలో ఆ ఇంటి దొంగలు దొరుకుతారా … వారి వెనుక ఎవరు ఆ దొంగలు.
Scroll to Top