లోకాయుక్త, ఉప లోకాయుక్త నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది .లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖరరెడ్డి, ఉప లోకాయుక్త గా జస్టీస్ BS జగ్జీవన్ కుమార్ అలాగే HRC చైర్ పర్సన్, మెంబర్స్ ను కూడ నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది HRC చైర్ పర్సన్ గా జస్టిస్ షమీమ్ అక్తర్,శివాది ప్రవీణ, మెంబర్ (జ్యుడీషియల్), డాక్టర్ బి కిషోర్, మెంబర్ (నాన్ జ్యుడీషియల్) నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
