ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం జాతీయం: సామాన్యుడు టివి వార్త: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పవర్స అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీ అధ్యక్షులదే నిర్ణయం.. ఏఐసీసీ నిర్ణయంగా ప్రకటించిన మల్లికార్జున ఖర్గే