శ్రీ బాలాజీ జిల్లా, తిరుమల, సామాన్యుడు టివి వార్త:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమవ్వనున్నాయి. ఏటా వసంత రుతువు క్షేత్రమాసంలో శ్రీవారికి ఈ ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.