కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి మోదీ గారు

సామాన్యుడు టివి వార్త: కేదార్‌నాథ్ ఆలయాన్ని మోదీ గారు సందర్శించారు. నిజానికి గుడి లోపలికి కెమెరాలకు అనుమతి లేదు. కానీ మోడీ పర్యటన కారణంగా కెమెరామెన్లను అనుమతించారు. మీరు మీ ఇంటి నుండి గొప్ప దర్శనం చేసుకోవచ్చు.

Scroll to Top