తిరుమల సమాచారం

       తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.

👉🏻 ఉచిత దర్శనం కోసం 02 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు .

👉🏻 ఉదయం 7 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం పడుతుంది.

👉🏻 300 రూ..శీఘ్రదర్శనంకు 1-2 గంటల సమయం పడుతుంది.

👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 2 నుండి 4 గంటల సమయం పడుతుంది.

👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 61,828

👉🏻 21,165 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.61 కోట్లు

Scroll to Top