తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
👉🏻 ఉచిత దర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 10-12 గంటల సమయం పడుతుంది.
👉🏻 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది.
👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 85,078
👉🏻 35,791 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 2.67 కోట్లు .