Chandrabu: 47 ఏళ్ల క్రితం.. ఇదే రోజు తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టా!: సీఎం చంద్రబాబు

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పర్యటిస్తున్నారు. నూలి గ్రౌండ్స్‌లో తణుకు నియోజకవర్గ తెదేపా కార్యకర్తలు, ముఖ్యనాయకులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా తన రాజకీయ అనుభవం గురించి చెప్పాలని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పారు.
Scroll to Top