విజయనగరం జిల్లా రాజాంలో సినీ నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) సందడి చేశారు. ఓ జ్యువెల్లరీ షోరూం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. మీనాక్షి డ్యాన్స్ చేస్తూ వారిని ఉత్సాహపరిచారు.