ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ కమిటీలకు పాలకమండలి ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో 30 మార్కెట్ కమిటీలకు పాలకమండలి ప్రకటన.కూటమి పార్టీల మధ్య పదవుల పంపకం.టీడీపీకి 25, జనసేనకు 4, భాజపాకు ఒకటి చొప్పున మార్కెట్ కమిటీల ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తేలిపారు.