Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.






*నారాయణ,మంత్రి కామెంట్స్…*
*మున్సిపల్ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కమిషనర్లు పనిచేయాలి*
*పారిశుధ్యం,తాగునీరు, స్ట్రీట్ లైట్ లు,రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి*
*పేదల ను ఇబ్బంది పెట్టకుండా పన్నుల వసూళ్లు చేయాలి*
*గతేడాది కంటే ఈసారి పన్నుల వసూళ్లు 500 కోట్లు ఎక్కువగా చేసినందుకు అభినందనలు తెలుపుతున్నాను*
*మున్సిపాలిటీల్లో రోజువారీ కార్యకలాపాలు నిర్వహణకు పన్నుల వసూలు చాలా కీలకం*
*పన్నుల ఆదాయంతో అనవసరమైన భవనాలు కట్టవద్దు*
*కనీస వసతుల కల్పన కు మున్సిపాలిటీల ఆదాయం ఖర్చు పెట్టాలి*
*మున్సిపాలిటీల ఆదాయం ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్న సీఎం గారికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు*
*అక్టోబర్ రెండో తేదీ నాటికి లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తాం*
*గుంటూరులో కుక్క కరిచి బాలుడు మృతి చెందడం చాలా బాధాకరం*
*కుక్కలకు స్టెరిలైజేషన్ పై దృష్టి పెట్టాలి*